Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలావరంగల్
జూలై 7 నుండి జరగనున్న కాకతీయ సప్తాహం కార్యక్రమం జయప్రదం కోసం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆదేశాల మేరకు 37వ డివిజన్లో కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ ఆధ్వ ర్యం లో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాకతీయుల 22వ వార సుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ రాక సందర్బంగా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డివిజన్ అధ్యక్షులు విజరు, చందర్, శ్రీదర్రెడ్డి,ఉల్ఫత్, అభిషేక్, ఫిరోజ్, భిక్షపతి,పాల్గొన్నారు.