Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 57 రోజుకు చేరిన మండల సాధన దీక్ష
నవతెలంగాణ-వెంకటాపూర్
మండలంలోని లక్ష్మీదేవిపేట చుట్టూ 15 గ్రామాలను కలుపుతూ లక్ష్మీదే విపేట కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 57వ రోజుకి చేరాయి. నిరాహారదీక్షలో ఆదివారం డీసీసీబీ డైరెక్టర్ ఎర్రబెల్లి గోపాల్రావు, సర్పంచ్ గట్టు కుమారస్వామి, మండల సాధన సమితి నాయకులు తండ రమేష్, అంతటి రాముముడిగె రాజ్ కుమార్ గట్టు శ్రీనివాస్, వీరగాని సాంబయ్య, తండ నగేష్, కొండ సారక్క, బండ్ల రాజయ్య, జిముడ రాజు, అజ్మీర హరీష్, అజ్మీర శారద, తదితరులు పాల్గొన్నారు.