Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పథంలో ములుగు జిల్లా
- పర్యాటక కేంద్రంలో అభివృద్ధి రామప్ప
- మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్
- రామప్పలో ముగింపు వారోత్సవాలు
నవతెలంగాణ-వెంకటాపూర్
కాకతీయ రాజుల కళావతి మరువకుండా కళా సంపదను కాపాడు కోవాలని కానీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ అన్నారు ఈ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రపంచ వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయంలో జాతీయ వజ్రోత్సవ ముగింపు కార్యక్రమంలో కార్యక్రమంలో ఆదివారం వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రజాకర్ల అఘాయితులకు వ్యతిరేకంగా పోరాడి సాధించు కున్న తెలంగాణ రాష్ట్రం అవి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవంతో ప్రగతి పథంలో పాలిస్తున్నదని రాష్ట్ర గ్రామ అభివద్ధి శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ జాతీ య సమైక్య వజ్రోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా సంస్థ కార్యక్రమాలు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో నిర్వహించగా వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమైన సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి రథం నడిపిస్తున్నాడని భీమ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివద్ధి చెందాలని కురిచేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును బిజెపి ప్రభుత్వం మతతత్వ రాజకీయాలతో రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అభివద్ధికి కారకుడైన కెసిఆర్ విమర్శించి మాట్లాడితే ఊరుకునేలేదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గులాబీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు జరిగింది ఏం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల మద్దతు ఉన్నంతవరకు సేవు ఏ రాజకీయ శక్తి కేసిఆర్ ను అడ్డుకోదని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల కోసం అనుక్షణం వారి ఆరోగ్య విద్య మౌలిక సదుపాయాల కోసం అనుక్షణం కష్టపడుతున్న చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో అడ్డులేదని భీమ వ్యక్తం చేశారు. ములుగు జిల్లా అభివద్ధికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అభివద్ధి చెందే విధంగా నష్టపోవడం తోడ్పడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయ అభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివద్ధి చెందిన విధంగా కషి చేస్తుందని పేర్కొన్నారు. వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయ అభివద్ధి కోసం నిధులు మందులవుతాయి అని తెలిపారు పర్యటక రంగంలో పరువులు తొక్కుతున్న రామప్ప ఎటునాగారం బ్రిడ్జి నిర్మాణం మంగపేట మండలం మల్లూరు దేవాలయం కన్నాయిగూడెం మండలంలో బ్యారేజ్ నిర్మాణం సమ్మక్క సారలమ్మ గోవిందరావుపేట వాజేడు మండలంలో బోధలాంటి పర్యటక ప్రదేశాలను పర్యట కేంద్రాలుగా విశేషంగా మార్చే దిశలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేసి ఆడ మహిళలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఇవన్నీ కాకుండా రాష్ట్రం ఏర్పడనుండి ప్రతీ కులవత్తికి రైతులకు అనేకమైన సంక్షేమాలు ఏర్పాటు చేసి ఆదుకున్న ఘనత ఒక టిఆర్ఎస్ పార్టీకే దక్కిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఆర్డిఓ రమాదేవి వెంకటాపూర్ తహసిల్దార్ మంజుల ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ డోలు శీను రజిత జెడ్పిటిసి రుద్రమదేవి అశోక్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య గౌడ్ ములుగు ఎంపీపీ శ్రీదేవి ఆర్ ఐ రాజకుమారి ఏ పీ ఓ సునీత ఎస్సై తాజుద్దీన్ తో పాటు మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు మండల ప్రజలు పాల్గొన్నారు.