Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలం లోని బాల్య తండా గ్రామానికి చెందిన అజ్మీరా రవికి మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంతో గతంలో మంజూరైన రూ. 3,00,000 తోపాటు, ఇటీవల మరలా చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2,00,000 విలువైన ఎల్ఎఓసీ చెక్కులను గురువారం మహబూబా బాద్ జెడ్పీ చైర్పర్సన్ బిందునాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, ఎంపీటీసీ జరుపుల కవితశ్రీనివాస్, నాయకులు అజ్మీరా దేవోజి, బాలు, రాజు, లచ్చి రామ్, రాము, శ్రీను, శ్రీకాంత్, కుమార్, సునిల్, శంకర్, భీమా, చిరంజీవి, నరేష్, బానోత్ మంత్రియా, నరేష్, సుమన్, రమేష్, చిరంజీవి, రూప్లా, భద్రు, లక్ష్మ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.