Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో గ్రామాభివద్ధికి కషి చేస్తామని వెలికట్ట సర్పంచ్ పోసాని పుష్పలీల అన్నారు. గురువారం గ్రామంలో మంత్రి నిధులు రూ.65లక్షలతో వెలికట్ట గ్రామ హైవే రోడ్డు నుండి బురుజు వరకు సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తుల తరఫున కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్, ఉపసర్పంచ్ దీకొండ యాకన్న, వార్డు సభ్యులు బందు శంకర్, మడిపెద్ది వెంకన్న, నాయకులు పోసాని రాములు, బత్తుల యాకయ్య, తక్కల్లపెళ్లి దేవేందర్ రావు, కొమాల్ల లింగారావు,కొమ్ము మల్లయ్య కొమ్మ వెంకన్న, వెంకన్న, ఉప్పలయ్య,నాగయ్య,పల్లె వెంకన్న, కాంట్రాక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.