Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఓ గూడూరు రామ్‌రెడ్డి
నవతెలంగాణ-నర్మెట
తెలంగాణ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను ప్రతి మహిళకు అందించాలని డీఆర్డీ ఓ గూడూరు రామ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలలో సర్పంచలు, అధికారులు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచల ఫోరం మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, మాన్సింగ్ తండా సర్పంచ్ పావని జయరాం, ఎంపీడీవో కాజా మోహినిద్దీన్ ఎంపీఓ అరవింద్, ఉప సర్పంచ్ గోపగోని శ్రీనివాస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ,వార్డు సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.