Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని దుర్గా నాయక్ తండ,రఘునాథపల్లి గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఎంపీపీ రడపాక సుదర్శన్ జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్, సర్పంచ్ బాదావత్ దేవి రవి నాయక్ ఆదివారం పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ భాగమైందని తెలిపారు. సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి పెద్దిరెడ్డి, నియోజకవర్గ క్లస్టర్ కమిటీ ఇంచార్జ్ మహేందర్రెడ్డి, మండల అధికార ప్రతినిధి రాజు, తదితరులు పాల్గొన్నారు.