Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడకండ్ల
నూతనం గా మంజూరైన వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు మంజూరైన నగదు పెన్షన్ను సోమవారం మండలం లోని నరసింగాపురం సర్పంచ్ దండంపల్లి శ్రీలత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉంటు న్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కప్పల శ్రీనివాస్ ,వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.