Authorization
Tue March 04, 2025 03:22:53 am
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజలు వివిధ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను పరిశీ లించి వెంటనే పరిష్కరిం చాలని కలెక్టర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి 3 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరిం చాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి సంబం దిత అధికారులకు సమస్యలను వెంటనే పరిష్కరిం చాలన్నారు. దరఖాస్తు తిరస్కరణ గురైన సందర్భంలో పూర్తి వివరాలు సంబంధిత వ్యక్తికి వెల్లడించాలని తెలిపారు..