Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణంలో వేగం పెంచాలని బల్ది యా మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం బల్ది యా పరిధిలోని 11 వడివిజన్ పరిధి లోని పోతన నగర్లో రెండో టాన్స్ఫర్స్టేషన్లో కొనసాగుతున్న పనుల తీరును మేయర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎమ్. హెచ్.ఓ. డా.రాజేష్, ఈఈ. సంజయ్ కుమార్, సానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.