Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్ (ఐజేయు) హనుమకొండ జిల్లా నూతన కమిటీ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హ న్మంతును కలిసారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కలెక్టర్ ను హనుమకొండ జిల్లా కలె క్టరేట్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సంద ర్భంగా వారికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తీసు కువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం హన్మ కొండ డిపిఆర్ఓ లక్ష్మణ్ కుమార్ ను టీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్ష లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ ఓ లక్ష్మణ్ కుమార్, ఏపిఆర్ ఓ రా జేంద్ర ప్రసాద్, భూపాల్ రెడ్డి, టీయూడబ్ల్యూజ్ఱే రా ష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు,జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరె డ్డి, తోట సుధాకర్,జిల్లా కో శాధికారి బచ్చు పురు షో త్తం, సీనియర్ నాయకు లు సిరిపురం తిరుపతి రెడ్డి, కంకణాల సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్దన్, నయీం, జిల్లా సహాయ కార్యదర్శులు ఎ.రంజిత్ కుమార్,గన్ను సంతోష్, కార్యవర్గ సభ్యులు దండు మోహన్, ఎ. విష్ణు వర్దన్ రాజు, కొట్టె సుధాకర్, ముదిగిరి ఓదెలు, టి. రవి తదితరులు పాల్గొన్నారు.