Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి పులియబెట్టిన బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌శాఖ సీఐ అశోక్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధి లోని రాచపల్లి, మల్లపురం, కోయబెస్త గూడెం అటవీ ప్రాంతాల్లో నాటు సారా తయారు చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఆ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఈ దాడుల్లో 40 డ్రమ్ముల ల్లో నిల్వ ఉంచిన 3000 లీ .బెల్లం పానకం ద్వసం చేసినట్లు పేర్కొన్నారు.