Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
హ్యూమన్ రైట్స్ మండల ఉపాధ్యక్షుడిగా మండలంలోని ఖానా పురం గ్రామానికి చెందిన నాలం శ్రీనివాస్ ను నియ మిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళ పల్లి హుస్సేన్ సోమవారం పట్టణ కేంద్రంలో నియామక పత్రా న్ని అందజేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ.. మండలం లో విద్యార్థులకు,ప్రజలకు మానవ హక్కుల చట్టాల పైన అవగాహన కల్పించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని సూచించారు. నూతన ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సే న్, నాయకులకు కృతజ్ఞతలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసి డెంట్ రమేష్,మండల ప్రెసిడెంట్ ఉమేష్,స్టేట్ ట్రెజరీ శ్రీరామ్ నవీన్,జనరల్ సెక్రెటరీ మాచర్ల శ్రీనివాస్, జిల్లా ప్రతినిధి గొల్లపల్లి మహేష్, రామారాజు, రాజశేఖర్, మండల కమిటీ మెంబర్ నరేష్, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.