Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ డీలర్లే బియ్యం మాయం చేస్తున్న వైనం
నవతెలంగాణ-తాడ్వాయి
దారిద్రరేఖకు దిగువనున్న పేదలకుపస్తులు ఉం డరాదనే ఉద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసరాలను పంపిణీ చే స్తున్నాయి.అయితే ప్ర భుత్వ ఆశయానికి కొందరు డిఆర్ సేల్స్ డిపోసేల్స్మెన్లు అక్రమార్కులతో చేతు లు కలిపి రేషన్‌బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూపా యలు ఆర్జిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లా తాడ్వా యి మండలంలోని బయ్యక్కపేట డి ఆర్ డిపో సేల్స్ మెన్ బియ్యాన్నిబస్తాల్లోనింపి తరలిస్తున్నసమ యం లో గ్రామస్తులు పట్టుకున్నారు. గత రెండురోజుల క్రితం పేదలకు ఇచ్చేబియ్యం సన్న బియ్యంవ చ్చా యి. ఇదేఅదనుగా తీసుకొనిపేదలకు ఇ చ్చే బియ్యా న్ని బయట క్వింటాల్ రూ.2500ల చొప్పు న అమ్ముకుంటున్నారు. ఇదే తరహాలో బయ్యక్క పేట సెల్స్‌మెన్ అమ్మడా నికి సిద్ధమవుతున్న తరు ణంలో గ్రామస్తులు ప ట్టుకున్నారు. సివిల్ సప్లై శాఖ అధికారులు, డీల ర్లు కుమ్మకైతున్నట్లు సమాచారం లేకపోలేదు. డివిజ న్లోని కొంతమంది రేషన్‌డీలర్లు కూడా స హకరిస్తున్న ట్లు ఆరోపణలున్నాయి. అధికారులు అక్రమాలకు పాల్పడిన సేల్స్మెన్లు, డీలర్లపై కఠినచర్యలు తీసుకో వాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వగా గురువారం భ య్యక్కపేట రేషన్‌షాపును తనిఖీచేసి షాపును సీజీ చేసి, వేరే సేల్స్‌మెన్‌కు ఇంచార్జీ ఇచ్చారు.