Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో19 70నుండి 2000 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులుఆదివారం రోజున సమ్మేళనం అత్యంత వైభ వంగా కన్నుల పండుగగా జరిగింది దీంతో సూరారం గ్రామం అంట పండగ వా తావరణగా మారింది. ఉదయం 9 గంటల నుండిసబ్ స్టేషన్ నుండి గురువులను భాజా భజంత్రీలు, కోలాటలతో ఊరేగింపుగాహైస్కూల్ వద్దకుతోలుకొని వచ్చి అ నంతరం గురువులను ఘనంగాపూర్వ విద్యార్థులు సన్మానించారుమధ్య మధ్యలో ఆట బాటలతోవిద్యార్థులు ఆనందోత్సవాల మధ్యజరుపుకున్నారు ఈ సందర్భంగా గురువులు ఆనాటి వారి సాధకబాధకాలు ఏర్పాట్ల గురించి వివరించారుి విద్యా ర్థులు వారి జ్ఞాపకాలను వారికి చదువు చెప్పిన గురువులను జ్ఞాపకం చేసుకు న్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినజబర్దస్త్ చమ్మక్ చంద్ర టీం సభ్యులు పూర్వ విద్యార్థుల తో పాటువారి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రా మాలకు గ్రామాలకు చెందినవీరి ప్రోగ్రామును ఆలకించారు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు సూరారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పూర్వ వి ద్యార్థులను అభినందించారు. అనంతరం సరస్వతీ విగ్రహాన్ని పూర్వ విద్యార్థులు ఆవిష్కరించారు. అనంతరంపూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశం లోగురువులను, దాతలను సన్మానించారు. 1970నుండి 2000 వరకుకున్న పూర్వ విద్యార్థులసమ్మేళనకి ఇదే పాఠశాలలు చదువుకున్న పూర్వ విద్యార్థులు మురి కి సత్యనారాయణడాక్టర్ తిరుపతిరెడ్డిఆకుల సురేష్ అర్చన, దాతలను సహా శేఖర్ అందించిన వారికికి పూర్వ విద్యార్థులుగ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికిఅన్ని విధాల ముందు ఉండి పనిచేసినవారందరికీ పూర్వ విద్యార్థులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.