Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో అధికారం బీజేపీకి పగటికలే
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రాం తంలో పర్యటించి అభివృద్ధిపై మాట్లాడకపో వడం స రికాదని భూపాలపల్లి ఎమ్మెల్యే గుడ్ర వెంకటరమ ణా రెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి పట్టణం లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి మొదటి సారి నరేంద్రమోదీ ప్రధానిఅయినప్పుడు సీఎం కేసీఆ ర్ అనేక సండ్బుల్లో ప్రభుత్వాన్ని సమధించావ న్నా రు. కానీ జరుగుతున్న పరిణామాల్లో దేశ ప్రజల కు ఆశించినస్థాయిలో ఏ కార్యక్రమం అమలు కాకపోవ డంతో కొన్ని విషయాల్లో సూటిగా ప్రశ్నించదు జరి గిందన్నారు. ఈ మధ్యకా లంలో బీజేపీ జాతీయ స మావేశం జరుగుతున్న ప ప్పుడు దేశంలో రూపా యి విలువరోజురోజవు త గ్గిపో తుందని, వంక్రిసిటీ పాల సీ, ఇరిగేషన్ పాలసీ కరిగా లేదని నిరుద్యోగు మీద విధానం సరిగా లేవని,ఇండిస్టీస్ పాలసీ లేదని, లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మ డానికి పెట్టారని మాట్లాడితే ఏ ఒక్క విషయాలపై కూడా మోడీ మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. తె లంగాణలో పర్యటించిన సందర్భంలోకూడాఈ ప్రాం త అభివృద్ధిపై మాట్లాడుతారేమో అనుకుంటే అవేసి మాట్లాడలేదని విమర్శించారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తాయనే పగటి కలలను బిజెపి శ్రేణులు మర్చిపోవాలన్నారు. టీఆర్ ఎస్‌ను భారత రాష్ట్ర సమితి గా ఆవిర్భవించిందని రానున్న రోజుల్లో బిజెపి పార్టీకి తగిన గుణపాఠం త ప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తాన న్న హామీలను అమలు చేయాలని పలుమార్లు విన్న వించినా పెడచెవిన పెట్టిన ప్రభుత్వంపై ముఖ్యమం త్రి కెసీఆర్ సూటిగా ప్రశ్నించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీలపై,ప్రాజెక్ట్ ల నిర్మాణా ల్లో అవకతవకల వల్ల చాలా వరకు నీరు వధాగా స ముద్రంలోకి వెళ్తుందని, దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతుందని విన్నవించినా సం దర్భంలో తెలంగాణ ప్రభుత్వంపై కక్ష్య పూరితంగా వ్యవహరించడం, విద్వేషాపురిత ప్రసంగాల పట్ల ఎ మ్మెల్యే తీవ్రంగా ఖండించారు.
ఈ సమావేశంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్దు, ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతి రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు,కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.