Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
గ్రామాల అభివృద్ధి కార్యక్ర మంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జి ల్లా పంచాయతీ అధికారి ఎన్ సంపత్ రావు అన్నారు. మండ లంలోని ఆశాలపల్లిలో బుధ వా రం పల్లెప్రగతి పనులలో భా గంగా గ్రామ పంచాయతీ నర్సరీ,పారిశుద్య పనులను పరిశీలించారు. తెలంగాణ హరితహరం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమములో సర్పంచ్ బొల్లబోయిన.కిషోర్ యాదవ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఏపిఓ లక్ష్మి, జేఈ గణేష్ పంచాయితీ కార్యదర్శి ,ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.