Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో వరంగల్ మహ నగర పాలక సంస్థ పరిధిలోని అనధికార నిర్మాణాన్ని శుక్రవారం తొలగించారు. మట్టేవాడ బొడ్రాయి పక్కన 3 ఫీట్ల స్థలాన్ని ఆక్రమించుకొని అనధికారికంగా నిర్మించిన భవనాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బృందం, బల్దియా టౌన్‌ప్లానింగ్, అధికారులు తదితరులు కూల్చివేతలో పాల్గొన్నారు.