Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండలో సీపీఐ భారీ ప్రదర్శన, డబ్బాల సెంటర్లో జెండావిష్కరణ
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లా అభివద్ధి పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ హనుమకొండ మం డల సమితి ఆధ్వర్యంలో స్థానిక లష్కర్ బజార్ నుండి హనుమాన్‌నగర్ సెంటర్ వరకు పార్టీ ఆవిర్భావ వే డుకల సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హనుమాన్ నగర్ డబ్బాలడబ్బాల సెంట ర్లో సిపిఐ పతాకాన్ని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఎగు రవేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగాపాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమ యంలో తెలంగాణాకు కేంద్రం ఇచ్చిన హామీల ను అమలు చేయలేదన్నారు. పార్లమెంటు సాక్షి గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినహామీలను బిజెపి ప్రభుత్వం తుంగ లో తొక్కిందని దుయ్యబట్టారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వం తెలంగాణ లో ఏ ముఖముపెట్టుకొని పాదయాత్ర చేస్తుందని ప్రశ్నించా రు. నిత్యావసరవస్తువుల ధరలు మండిపోతున్నా, ని రుద్యోగం పెరిగి పోతున్నా, పేదలకు మెరుగైన వై ద్యం అందకపోయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్నదన్నారు.రాష్ట్రంలో పేదలుఇళ్లు, ఇండ్ల స్థలాలు పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉలుకూ పలుకూ లేకుండాపోయిందని వెంటనే స్పందించి ఇం డ్లులేని పేదలకు ఇండ్లస్థలాలు పంపిణీ చేసి గృ హా లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలఆర్థిక సహా యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మానికి సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి తోట బిక్షపతి అధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురా లు నేదు నూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహా య కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు పొట్టెపాక రవి, మాలోతు మంగలు పాల్గొన్నారు.