Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
గత కొన్ని ఏళ్లుగా మండలంలోని తీగలవేణి గ్రామంలో ఉన్న మెడ వేస్ట్ గ్రానైట్ కంపెనీలో వివిధ హౌదాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్య లను పరిష్కరించాలని కోరుతూ తీగలలేని ఎంపీటీసీ వేణు వాసుదేవా రెడ్డికి శని వారం వినతిపత్రం అందజేశారు. మెడ్ వేస్ట్ గ్రానైట్ కంపెనీలో గత 30 సంవ త్సరాలుగా ఎన్నో హౌదాల్లో విధులు నిర్వహిస్తున్న 20మంది కార్మికులకు, ఉద్యో గులకు అన్యాయం జరుగుతుండడంతో మా సమస్యలను మేడ్ వేస్ట్ గ్రానైట్ కంపెనీ ఉన్నత ఉద్యోగులు అడ్డుకుంటున్నారని సమస్యను పరిష్కరించాలని ఎంపిటిసి వాసుదేవారెడ్డిని కోరారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో లక్ష్మణ్, ఉప్పలయ్య, సక్రు, మల్లేష్, వెంకన్న కార్మికులు ఉన్నారు.