Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
టీఎస్ టిటిఎఫ్ మం డల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఎస్ఐ రమాదేవి చేతుల మీదుగా జిల్లా నూ తన సంవత్సర స్టికర్ క్యా లెండర్ 2023 ను ఆవి ష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గుగులోత్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఉద్యో గులకు రావలసిన 3 డీఏ బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ ఏరియాస్ ఇవ్వాలని, ప్రమోషన్, బదిలీలు చేపట్టాలని కోరారు. పిఆర్సీలో భాగంగా ఏజెన్సీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఏహెచ్ఆర్ఏ,ఎస్సీఏ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరా రు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు భద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి గుగు లోత్ రామారావు, రాష్ట్ర నాయకులు రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిచ్చ నాయక్, భాస్కర్, రాజు, శంకర్, భవుసింఫ్ు, శ్రీను, బి.రామారావు, వెంకన్న, శ్రీను, రవీందర్, మూడ్ బాలాజీ, రాజు, సురేష్, రవి, కుమారి, అరుణ, తారాబాయి, అరుణ తదితరులు పాల్గొన్నారు.