Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మున్సిపాలిటీ సంఘం భవిష్యత్ ప్రణాళిక కోసం రూ పొందిస్తున్న మాస్టర్ ప్రణాళిక పై కొంతమంది పని గట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని న మ్మవద్దని రైతులకు , ప్రజలకు వర్ధ న్నపేట మున్సిపల్ కమిషనర్ రవీం దర్ విజ్ఞప్తి చేసారు. సోమవారం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ ని జానికి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికే షన్ కుడా ప్రభు త్వం ఇవ్వలేదు, డ్రాఫ్ట్‌నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం 60రోజుల్లో ప్రజలు, రైతులు నుండి అభ్యంతరాలను తీసుకొని ఎవ్వరికి ఎలాంటిలి నష్టం జరగకుండా మా స్టర్ ప్లాన్ అమలు చేస్తామని కమీషనర్ తెలిపారు . కౌన్సిల్ సమావేశంలో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ సందర్బం లో ప్రతి విషయాన్ని వివరించినప్పటికి కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.మరి కొందరు సమావేశానికి రాకుండానే వార్తలను తప్పుగా ప్రజల్లోకి తీసుకె ళుతున్నారని ఇది సరైంది కాదని కో రారు. మాస్టర్ ప్లాన్ అమలు వల్ల ఏ ఒక్కరి భూమికి నష్టంజరగదని ఇంకా ఏ ఇతర నష్టా లు జరగవని తెలిపారు. తహసిల్ కార్యాలయం వె నుకాల నోటిసు ఇచ్చి భూములు లాకుంటారని ఆరో పణ చేయడం సరైంది కాదు అని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌కి నెల క్రితం ఇచ్చిన ఈ నోటీసుకు ఎలాంటి సం బంధం లేదని తెలిపారు . గతంలో కాలువ ఉండేదని ఆకలువ నుండి రోడ్డు నిర్మాణం చేస్తే రైతులకు ఉప యోగపడుతుందని కొంత మంది రైతులు అభ్యర్ధిస్తే ఆ కాలువ పునరుద్దరణ కోసం ప్రయత్నించినట్లు కమీషనర్ తెలిపారు. రైతులకు , ప్రజలకు ప్రభుత్వా నికి మధ్య వారధిగా ఉండాల్సిన కొందరు వారి స్వం త స్వార్ధంకోసం మాస్టర్‌ప్లాన్‌పై అపోహలను , అస త్యాలను ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలనే ఆలో చనలను మానుకోవాలని కోరారు. మాస్టర్‌ప్లాన్ డ్రా ఫ్ట్ నోటిఫికేషన్ రాగానే ఈప్లాన్పై విస్త్రుత ప్రచారం చేసిన అనంతరమే అమల్లోకి తెస్తామన్నారు. అసత్య ప్రచారాలనుచేస్తే చట్టపరమైనచర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.