Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీపీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ-నెక్కొండ
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు పీఆర్సీ వర్తింప చేయాలని జీపీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎం ప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నెక్కొండ మండ ల అధ్యక్షులు భూక్యా నరేష్ ఆధ్వర్యంలో గ్రామపంచా యతీ ఆవరణలో వెంకటయ్య సీఐటీయూ జెండా ఆ విష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈనెల 18 నుండి 22 వరకు 17వ జాతీయ మ హాసభలు బెంగళూరులో జరుగుతున్నందున కార్మికు లకార్మికుల హక్కుల సాధ న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 42 కేం ద్ర కార్మిక చట్టాలను రద్దు పరిచి నాలుగు కోడలుగా ఏర్పా టు చేస్తూ అమలు చేయడానికి పూనుకున్న దని అమలైన యెడల రా బోయే కాలంలో సంఘ ని ర్మాణం సమ్మె చేసే హక్కు ఉద్యోగ భద్రత కోల్పోయే పరిస్థితి ఉంది అందుకు జాతీయ మహాసభలు విజయవంతం కావాలని కార్మికుల హక్కుల కోసం కార్యచరణ రూపొందించా లని సీఐటీయూ కార్మికులకు అండ అని సిఐటియూ జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు.
కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానా లు అవలంబిస్తూ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మి కులకు 19వ పీఆర్సీ అన్ని తరగతుల ఉద్యోగు లకు అమలు చేసినప్పటికీ గ్రామపంచాయతీ ఉద్యోగ కా ర్మికులకు అమలు చేయక తీవ్ర నిరాశాన్ని మిగిల్చిం ది పనిగంటలు లేవు ఉద్యోగ భద్రత లేదు పెన్షన్ సౌకర్యం లేదు ఇన్సూరెన్స్ లేదు కట్టు బానిసల్లా ఈ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగుల చేత వెట్టి చాకిరి చేయిస్తుంది ఇది దుర్మార్గం ఈప్రభుత్వ మొం డి వైఖరిని నిరసిస్తూ పాలకుర్తి నుండి పట్నం వర కు ఫిబ్రవరి 12 నుంచి 27 వరకు రాష్ట్రంలో మరో ఒకపోరాటానికి సన్నద్ధమవుతూ గ్రామపం చాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 జీవో సవరణ చేయాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హౌ దా ఇవ్వాలని సహాయ కా ర్యదర్శిగా నియమించాలని పీఎఫ్ ఈ ఎస్ ఐ సౌక ర్యం కల్పించాలని రూ.10లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ లేనియెడల రాష్ట్రంలో మరో మారు ఉద్యమానికి సిద్ధమవుతున్నామని అందుకు కార్మిక వర్గం జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భూక్య నరేష్, చెలకలపల్లి వీరస్వామి, ఈదురు సాయిలు, సింగం ఐమా మేర్గు మదర్ బసికేశ్రీను కనకం కృష్ణ,సింగారపు యాకయ్య కందిక ప్రవీణ్ వెంకన్న జంపయ్య నాగమ్మ యాకలక్మి తదితరులు పాల్గొన్నారు.