Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
తెలంగాణ రాష్ట్రపాఠశాల విద్యా శాఖా ఆదేశానుసారం, జెడ్పి హెచ్ ఎస్వేలేరు కాంప్లెక్స్ హెచ్ ఎం నా గకుమారి సూచన మేరకు మండలం లోని వేపులగడ్డతండా, శాలపల్లి గ్రా మ పరిధిలో సిఆర్పి మొగిలిచెర్ల శ్రీని వాస్ ఆధ్వర్యంలో ఎంపిపిఎస్ శాలప ల్లి హెచ్ఎం ఎర్ర తిరుపతి, అంగన్వా డి సిబ్బంది మంగళవారం బడిబయ ట పిల్లల సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో ఉండ ేలా ప్రతి తల్లితండ్రి, విద్యావంతులు, సమాజంలో ప్ర తిఒక్కరు చొరవచూపాలని కోరారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ది సాధ్యమన్నారు. వివిద కారణాలచే 10వ తరగతి, ఇంటర్ మీడియేట్ పూర్తి చేయని వా రు ఈ నెల 13 వరకు ఓపెన్ స్కూల్ లో చేరవచ్చ న్నారు. జెడ్పిహెచెస్ వేలేరులో ఓపెన్ స్కూలు స్టడీ సెంటర్ అందుబాటులో ఉందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్హతను పెంచుకోవా లన్నారు. ఓపెన్ స్కూల్ లో అడ్మిషన్ పొందగోరు వారు జెడ్పిహెచెస్ వేలేరు ఓపెన్ స్కూల్ కో- ఆర్డినే టర్ గడ్డిశ్రీనివాస్ను ఫోన్ నంబర్ 94419 39243 లో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.