Authorization
Sun March 02, 2025 08:02:26 am
నవతెలంగాణ -మహాముత్తారం
బీడువారిని భూములకు దేవాదుల సాగునీరు ఇచ్చి గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని పెద్దపలి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. గురువారం మహాముత్తారం మండలంలోని పోచంపల్లి వద్ద దేవాదుల పైప్లైన్ పరిశీలించారు. కాలువ మరమ్మతులు చేపించి త్వరలోనే పెగడపల్లి, బోర్ల గూడెం గ్రామాల చెరువులకు సాగునీరందిస్తామని హామీనిచ్చారు.