Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పర్యటన పోలీసు భారీ బందోబస్తు మధ్య సక్సెస్ అయింది సుమారు 1600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు ఎస్పీ శరత్ చంద్ర పవర్ పర్యవేక్షణలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబ స్తు నిర్వహించారు ఎప్పటికప్పుడు ఎస్పీ సమీక్షించారు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి, భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం ప్రారం భోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్న సందర్భంగా పోలీసు బలగాలు మహ బూబాద్ జిల్లా కేంద్రాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి కలెక్టరేట్ ముందు పోలీసులు భారీగా మోహరించారు కలెక్టరేట్ ముఖ ద్వారం నుండి కాకుండా సభా ప్రాంగ ణానికి వచ్చే నాయకులకు విఐపి వీఐపీ ఉన్నప్పటికీ మీడియా ప్రతినిధులకు కూడా కలెక్టరేట్ ముఖ ద్వారం నుండి కాకుండా ముందే దారి మిరప తోటలో నుండి డైవర్ట్ చేశారు దీంతో గ్యాలరీ లోకి వెళ్ళవలసిన విఐపి లు వీఐపీలు మీడియా ప్రతినిధులు కొంత ఇబ్బందులకు గురయ్యారు గ్యాలరీల వారీగా సిఐ స్థాయి అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు సభా ప్రాం గణం అంతా ముఖ్య నాయకులతో కిక్కిరివడంతో ప్రాంగణానికి అవతలి వైపు ఎండనుసైతం లెక్కచేయకుండా బిఆర్ఎస్ నాయకులు సభను వీక్షించారు. సీఎం పర్యటనకు ముగ్గురు ఎస్పి స్థాయి అధికారులు, నలుగురు అదనపు ఎస్పీలు, 17 మంది డిఎస్పిలు, 63 మంది సీఐలు, 160 మంది ఎస్ఐలు, 1600 మంది పోలీ స్ వివిధ బలగాలు భారీ బందోబస్తులో పాల్గొన్నాయి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడం పట్ల పోలీస్ అధికారులు ఇప్పుడు పిలుచుకున్నారు.