Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-సంగెం / గీసుగొండ
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేప డుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చూసి యువకులు బిఆర్ఎస్లో చేరుతున్నారని వారిని కం టికి రెప్పలా కాపాడుకుంటామని పరకాల ఎమ్మెల్యే చ ల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం గీసుగోండ మండ లం కొమ్మాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నా యకులు, యువకులు హ న్మకొండలోని ఎమ్మెల్యే ని వాసంలో బిఆర్ఎస్ లో చే రారు. వారికి ఎమ్మేల్యే చ ల్లా ధర్మారెడ్డి కండువా క ప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్ర భుత్వం అందించే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందు తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభు త్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలి పారు. రాష్ట్రంలోని ప్రతి పేదావాడి గుండెలో కేసీఆర్ ఉంటారన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సం క్షేమపథకాలను చూసి దేశంలోని ప్రజలు హర్షిం వ్య క్తం చేస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గట్టు రాజు,జక్కుల రవి, సమ్మయ్య, సంపత్,కొండం అశోక్,గడ్డల రాజు,కడారి కుమారస్వామి, కంచునారా యణ, దూడ మహేందర్, గాదం లక్ష్మణ్,చిట్టే సమ్మ య్య, గాధం ప్రవీణ్, యాటరాజు, దూడే రాజు,పల్లె నరేష్, ముద్దేర బోయిన యాకయ్య,నాగనాబోయిన యాకయ్య, గట్టు జయపా ల్ రెడ్డి, దూడే చంద్రు, కడారీ కుమారస్వామి, కొండ అనిల్ లతో పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోలీసు ధర్మారావు, సర్పంచ్ వీరాటి కవిత రవీందర్ రెడ్డి, నాయకులు వీరాటి రవీందర్ రెడ్డి, నాగేశ్వరరావు, మల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.