Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
ప్రభుత్వ జూనియర్ కళాశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కో రుతూ ఆదివారం బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లింగాలగణపురం మండల కేంద్రంలో జూని యర్ కాలేజ్ మంజూరు విషయం గురించి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను మర్యాదపూర్వకంగా కల సి వినతిపత్రం అందజేశారు.ఈ కార్య క్రమంలోఎంపిపి చిట్ల జయశ్రీ ఉపేం దర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీవారి, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, కేమిడి యాదగిరి, వెంకటే ష్, శ్రీనివాస్, నాగరాజు ఆంజనేయు లు తదితరులు పాల్గొన్నారు.