Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
నిరుపేదలకు అండగా సీ ఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఎమ్మెల్యే తన నివాసం లో ఆదివారం నియోజకవర్గం లోని ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి మం జూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ధారాసింగ్, చెన్నయ్య, కొము రెల్లి, మల్లేష్, మరిపెడ మాజీ మండల కో ఆప్షన్ ఆయుబ్ పాషా, గౌరీష, ఉప్పల య్య, శ్రీరాములు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.