Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
దామెర మండల కేంద్రం లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం గ్రామ పంచాయతీ భవనానికి స్థల పరి శీలన చేశారు. తదనంతరం మ హిళా కమ్యూనిటీ భవనానికి కూ డా స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పోలం కపాకర్ రెడ్డి. మండల రైతు బంధు చైర్మన్ బిళ్ళ రమణారెడ్డి. శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.