Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని గోపనపల్లి ఉ న్నత, ప్రాథమిక పాఠశాలల ఉపా ధ్యాయుల ఆధ్వర్యంలో సోమ వా రం పిఆర్టియు డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగం గా రాష్ట్ర బాధ్యులు అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి, సమ స్యల పరిష్కారంతోపాటుగా ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు అందు బాటు లోఉం టూ ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే సం ఘం కేవలం పీ ఆర్టీయూ ఒక్కటేనన్నారు. అలాంటి అలాగే గత ఏడాది ఉపాధ్యా యులకు జరి గిన జిల్లాల కేటాయింపులో స్థానికతకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల జూనియర్ ఉపాధ్యాయులకు ఎంతోనష్టం జరిగిందని, ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో జీరో సర్వీసు వారికి అవకాశం కల్పిస్తూ వారి పాతస్టేషన్ స్టాండింగ్ పాయింట్లను కేటా యించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు ఫరీద్, మండల బాధ్యులు ప్రణరు కుమార్, పూర్ణచందర్, ఉపాధ్యాయులు శ్రీని వాస్, వాసవి, కుమారస్వామి, శ్రీధర్, సదా నందం తదితరులు పాల్గొన్నారు.