Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత బోధనా అధ్యాపకుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. మంగళ వారం కేయూ విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాల సెమినార్ హా ల్లో జరిగిన సమావేశంలో జరిగిన ఎన్నికల్లో అద్యక్షుడిగా ఆ చార్య ఎ.సదానందం, కార్యదర్శిగా ఆచార్య వి.రవీందర్, కోశా ధికారిగా ఆచార్య జి.వీరన్న, ఉపాధ్యక్షునిగా ఆచార్యఎం. ఎర్ర గట్టుస్వామి, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ వి.కష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేయూ వైస్ చాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాసరావును మ ర్యాద పూర్వకంగా కలిసి పుష్ఫగుచ్చం అందజేశారు.