Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ దామెర
దామెర మండలం పసరుగొండ గ్రామంలో కాకతీయుల కాలంనాటి పురాతన శివాలయ పునర్నిర్మాణ మహౌత్సవ భూమి పూజలో ఆదవార జరగింది. కాంగ్రెస్ పార్టీ పరకాల నయోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పాల్గొని మాట్లాడారు. శివాలయానికి ఇనగల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తగిన ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేపాక శ్రీనివాస్ ఎంపీటీసీ శనిగరం కళా సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రజనీకర్ రెడ్డి, అమ్మ రమేష్, నల్ల సుధాకర్, బిక్షపతి గ్రామస్తులు పాల్గొన్నారు.