Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని జాకారం పరిధిలో గల గట్టమ్మ తల్లిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షు లు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ఎమ్మెల్యే డాక్టర్ సీతక్కతో కలిసి తల్లినీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, చపతి కిరణ్, ఎ మ్మెల్యే పోదెం వీరయ్య, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారా యణ రావు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, టిపిసిసి సభ్యులు కూచన రవళి, పైడాకుల అశోక్, మల్లాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమార స్వామి, జిల్లా యూత్ అధ్యక్షులు బానోతు రవిచందర్, మండల పార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి, పిఎసిఎస్ అధ్య క్షులు సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి,లాల్పాషా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ పీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.