Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూర్ పట్టణంలో ఉన్న చైతన్య కళా సమాఖ్య 30 సం వత్సరాలుగా ఆహ్వానిత నాటక సమాజాల ద్వారా నాటిక పోటీ లను నిర్వహిస్తూ ప్రజల ఆధారాభిమానులను చూరగొంటుందని కళా సమాఖ్య అధ్యక్షులు మన్నూరి ఉమా తెలిపారు. ఆదివారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అత్యధిక గహంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయి ఆహ్వానిత నాటిక పోటీలను మార్చి నెల 12 నుండి 16 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనం తరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా మన్నూరు ఉమా, అసోస ియేట్ అధ్యక్షులుగా మంగళంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కల్వకులను జనార్దన్ రాజు,పట్నం శెట్టి శ్రీశైలం, బోలగాని శ్రీనివాస్,రాయిశెట్టి వెంకన్న, దొంగరి శంకర్, ప్రధాన కార్యదర్శి సుంకరనేని పినాక పాణి,ఆర్గనైజింగ్ కార్యదర్శి భూదారపు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి బాతుక బుచ్చి రామయ్య, కోశాధికారిగా గడల శ్రీని వాస్, సహాయ కార్యదర్శి పెరుమాళ్ల రవి,ఇమ్మడి.రాంబాబు, తీగల కృష్ణారెడ్డి, జినుగ విప్లవ రెడ్డి, గట్టు నవీన్, రాయిశెట్టి యాకేందర్,పోతుల వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శులుగా గాండ్ల వెంకన్న,గజ్జల ఉపేంద్ర చారి, వజిన పెళ్లి దీప, యం యస్ బాను,మాశెట్టి రమేష్, బొల్లి కపాల్, కార్యవర్గ సభ్యులు ,మంగళంపల్లి ముర ళి ధర్మారపు నాగన్న,మహంకాళి మల్లేష్, మంగళంపల్లి మురళి ధర్మారపు నాగన్న మహంకాళి మల్లేష్ మాచర్ల వెంకన్న,లేగల వెంకట్ రెడ్డి పొన్నోజు సలహా కమిటీ సభ్యులుగా లింగాల వెంకట్ నారాయణ గౌడ్ జినుగా సురేందర్ రెడ్డి బొంపల్లి లక్ష్మణరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.