Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
రెండవదశ ఆజాది కా అమత్ మహోత్సవ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్సు, గర్ల్సు ఇన్ సైన్స్ కార్యక్రమం సౌత్ సెంట్రల్ రైల్వే కాజీపే ట జనరల్ ఇనిస్టిట్యూట్ కమిటి ఆధ్వర్యంలో నిర్వ హించారు. కార్యక్రమంలో భాగంగా రైల్వే ఉద్యో గుల పిల్లలు, చిన్నారులు, మహిళా కళాకారులు ప్ణాల్గొని భరతనాట్యం, కూచిపూడి, జానపద నృ త్యాలు, దేశభక్తి గీతాలపై నృత్య ప్రదర్శనలు, కవి తా సంపుటి, దేశభక్తి గీతాలు, సమాజ మేలుకొలు పు పాటల పోటీలలొ పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో కళాకారులు వెన్నెలహాస్య, సనాయి కతి, కనిశ్కసాయి, రమాదేవి, పాయల్ చటర్జీ, పరి చట ర్జీ, కల్పిత, పరిణిత, సుష్మిత, అమిత్ భాస్కర్, రే ణు, షణ్ముఖసాయి, రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ కమిటి సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, జాయింట్ సెక్రటరీ రాజయ్య, ట్రెజరర్ రాజేశ్వరరావు, ధరావత్ రఘు, ప్రశాంత్, ప్రవీణ్, ప్రశాంత్, మాధవరావు, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.