Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
బల్దియాలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలు సకాలంలో పరి ష్క రించాలని టీఎంఈడబ్ల్యూఏ, టీఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో డీ సీ రషీ ద్కు వినతిపత్రం అందజేశారు. ఔట్సోర్సింగ్,ప్రైవేట్ సఫాయి ఇతర విభాగాలకు చెందిన కార్మికులు 60ఏళ్లకుపై బడిన వారు అనారోగ్యం బారిన పడి, చనిపోయి నట్లు అయితే నెల రోజులలోపు వారి రక్త సంబంధీకులుకు విధుల్లోకి తీసుకోవా లని డిమాండ్ చేశారు.సఫాయి జవాన్లకు రూ.21వేలు వేతనం అందజేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బోట్ల బిక్షపతి,ధర్మ రాజు, రాజారపు భాస్కర్,బోట్ల ర మేష్, ఎల్ల స్వామి, రఘు, సుఖ్దేవ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.