Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణణ-మహాదేవపూర్
డివిజన్ ఆఫీసు కార్యాలయంలో తలపెట్టిన సమ్మె, ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్(హెచ్-82), ఎన్పీడీసీఎల్ కంపనీ కార్యనిర్వహణా అధ్యక్షబు నాగుల తిరుపతిరెడ్డి కోరారు. మంగళవారం విద్యుత్ డీిఈకి డిమాండ్ నోటీస్ అందజేసి ఆయన మాట్లాడారు. 2022 సంవ త్సరానికి సంబంధించిన పీఆర్సీ ఇవ్వాలని, 1946 స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేసి ఏపీఎస్ఈబి రూల్ ఇవ్వా లని, 29 డిమాండ్స్ సాధన కోసం డివిజన్ ఆఫీసు కార్యాలయంలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.