Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని కొండంపేట గ్రామంలో గురువారం అభివృద్ధి పనులు గ్రామ సర్పంచ్ ప్రారభించారు. రూ.10 లక్షల ఉపాధిహామీ నిధులతో మంజూరైన సీసీ రోడ్లను ప్రారంభిం చారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారును సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమార్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.