Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్‌గా లింగంపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేవస్థానం నూతన పాలకవర్గంను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మెన్‌గా లింగంపల్లి శ్రీనివాసరావు, పాలకవర్గం డైరెక్టర్లుగా కలికోట దేవేందర్, ఆడప సమ్మయ్య, కుంభం పద్మ సిద్ధాంతి భాను, ప్రకాష్, మండే వెంకటస్వామి, బండి రాజయ్య, ఆరెల్లి సత్యనారాయణయణ, ఏ రమేష్ బాబు, కామెడీ రామ్‌రెడ్డి, శ్యామసుందర్, ఎస్ రాజయ్య, కోరిపల్లి దేవేందర్‌రెడ్డి నియమితులయ్యారు. తమ నియామాకానికి సహకరించిన పెద్దపెల్లి జెడ్పి చైర్మెన్ పుట్ట మధుకు భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్‌కు, నాయకులకు నూతన పాలకవర్గం కతజ్ఞతలు తెలిపింది.