Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ.గోపి
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ జిల్లా కలెక్ట రేట్ సమావేశం మం దిరం లో మనఊరు-మన బడి అభివృద్ధి కార్యక్రమాల పు రోగతిపై సంబంధిత అధి కారులతో కలెక్టర్ సమీక్ష సమా వేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలె క్టర్ డాక్టర్ బీ.గోపి మాటా ్లడుతూ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో అన్నివసతులు కల్పించి నాణ్యమైన గుణాత్మక విద్య నందించాలనే ప్రభుత్వఆదేశాలకునుగుణంగా అధికా రులు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మన ఊరు -మనబడి పనులు అనుకున్నలక్ష్యంతో పనులు పూ ర్తిచేసే విధంగా అడుగులు వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు కాల యాపన చేస్తున్నారనిఅభివృద్ధిపనులు మాత్రం ముం దుకు సాగట్లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అదనపుకలెక్టర్ శ్రీవత్స కోట, డీఈ వో వాసంతి, పిడి సంపత్రావు పాల్గొన్నారు.