Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండలకేంద్రం వేలేరులోని ఎంపిడిఓ కార్యాల యంలో శుక్రవారం ఎంజిఎన్ఆర్ఈజిఎస్ 2 వ విడ త సామాజిక తణిఖీ, ప్రజావేదిక కార్యక్రమాన్ని ఆదికారులు నిర్వహించారు. 2020 నవంబర్ 1 నుం డి 2022 మార్చి 31 వరకు రూ.2 ,79 ,86 ,323 ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సమ్మిరెడ్డి, జెడ్పిటీసి చాడ సరిత, ఎం పిఓ విమల, అడిషనల్ డిఆర్డిఓ రవి, అంబుడ్స్ మెన్ నాగరాజు, విజిలెన్సు ఆఫిసర్ నర్సింహారెడ్డి, క్యూసి శ్రీనివాస్, ఎపిఓ సంపత్, ఎస్సార్సీ నర్సయ్య, పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.