Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషన ల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న ట్లు ఆక్లబ్ ఉపాధ్యక్షుడు బాల గంగాధర్ శాస్త్రి తెలిపా రు. సోమవారం వరంగల్ జిల్లా192, హనుమకొండ జిల్లా 254 సంయుక్త 8వ సమావేశం కాశిబుగ్గలోని కెవిఎస్ ఫంక్షలో నిర్వహిం చారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన బాల గంగాధర్ శాస్త్రి మాట్లాడు తూ క్లబ్ వరంగల్ జిల్లా గ వర్నర్ కుసుమ లింగమూ ర్తి ఆధ్వర్యంలో పేదలకు బ ట్టలు, ఆహారం వస్తువులు అందిస్తూ ఎంతోమంది అ భాగ్యులను ఆదుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా హ నుమకొండ జిల్లా గవర్నర్ మండల రవీందర్ ఆధ్వర్యంలో నేత్ర అవయవ దానా లు చేపట్టడమే కాకుండా వద్ధులకు అనాధలకు అన్న దానాలు చేస్తూ కొత్త క్లబ్ లను, సభ్యులను పెంచడా నికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. గౌర వ అతిథిగా హాజరైన సౌత్ మల్టిపుల్ చైర్మన్ బొజ్జ మ ధుసూదన్ మాట్లాడుతూ తక్కువ ఫీజుతో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థలో సభ్యత్వం పొందవచ్చునన్నారు.ఈనెల23నుండి విశాఖ పట్నం లో నాలుగు రోజులపాటు జరిగే సౌత్ మల్టిపు ల్, ఇం టర్నేషనల్ కన్వెన్షన్ కు సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రంగు ఆదినారాయణ, మంత్రి లింగమూర్తి, రెంటాల కేశవరెడ్డి, మామిడి ఈశ్వరయ్య, మండల రవీందర్, కుసుమదయాసాగర్, వడిచర్ల లక్ష్మణ్, నా గబెల్లి సదానందం, ఓంకార్, పూర్ణచందర్, శ్రీలత, రాధిక, నల్ల నిలికాంత్ పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక...
సమావేశానంతరం వరంగల్, హనుమకొండ జిల్లాలకు నూతన కమిటీని ఎన్నుకున్నారు. వరంగల్ డిస్ట్రిక్ట్ 192 గవర్నర్గా చంద్రపలక సామ్యూల్, ఉప గవర్నర్లుగా చిప్ప వెంకటేశ్వర్లు, పెండం మానస, హ నుమకొండ డిస్ట్రిక్ట్ 254 గవర్నర్గా భూపతి శంకర్, ఉపగవర్నర్లుగా బండ సాయిరెడ్డి, సుంకిశాల సంతో ష్రావు, గుజ్జారి శ్రీధర్బాబులను ఎన్నుకున్నారు.