Authorization
Fri April 11, 2025 12:36:48 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండలంలోని రాపల్లి కోట బెగుళూరు గ్రామాలలో గురువారం 3,471 గొర్రెలకు, 638 మేకలకు నట్టల నివారణమందు పంపిణీ చేసినట్టు డాక్టర్ మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపల్లికోట ఉపసర్పంచ్ భట్టి శ్రీశైలం, వార్డ్ మెంబర్ సతీష్, గొర్రెల మేకల యజమానులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.