Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని గురువారం సర్పంచ్ తాటికాయ అశోక్ ప్రారంభించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద కంటిపరీక్షల కార్యక్రమాన్ని ఇప్పటివరకు నిర్వహించలేదన్నారు. ఎంపీటీసీ నీలమ్మ సోమిరెడ్డి, డాక్టర్ జయప్రకాష్‌గౌడ్, శరత్, రజిని, సరోజన, ముఖ్య నాయకులు , సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు , మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.