Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
ఎర్రజెండా నీడలోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని సీపీఐ జిల్లా స హాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. మండలంలోని పెద్దకోడపాక రెవెన్యూ శి వారు సర్వేనెంబర్ 633 లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసు కొని 50రోజులు గడిచినసందర్భాన్ని పుర స్కరించుకొని గురువారం అర్థ సెం చరీ ఉత్సవాలను నిర్వహించుకు న్నారు. నిరు పేదలు గుడిసెలను అందంగా అలంక రించుకొని వంటవార్పు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎర్రజెండాల ఆ ధ్వర్యంలోఎక్కడ భూపోరాటం జరుగు తుందో అక్కడనిరుపేదలైన అర్హులకు ఇండ్లు వచ్చేవరకు వామపక్షాలు పోరా టం చేసి, నిరుపేదలకు న్యాయం జరుగు తుందన్నారు. ఎర్ర జెండాబాటలో నడు స్తూ, క్రమశిక్షణతో పోరాటం చేస్తే తప్ప కుండా విజయంవర్తిస్తుందని గుడిసె వా సులకు ధైర్యం చెప్పారు. ఎన్ని ఆటంకా లు వచ్చినా న్యాయం జరిగే వరకు కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపుని చ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయ కులు అనుకారి అశోక్, బత్తిని సదానం దం, మారపల్లి క్రాంతి కుమార్, రాజేందర్, గుడిసె వాసులు పాల్గొన్నారు.