Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ డెస్క్
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధి చిల్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా నెక్కంటి వెంక ట్రావ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయానికి ఎంతో విశిష్టత కలదని అన్నారు. ఈనెల 26 నుంచి మార్చి5 వరకు జరిగే బ్రహ్మౌత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.