Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఐటీ సీనియర్ ప్రొఫెసర్ డి.దినకర్
నవతెలంగాణ-ఎన్జీవోస్కాలనీ
జాతీయ సైన్స్ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవా రం భౌతికశాస్త్ర విభాగం ఆధ్వ ర్యంలో సైన్స్, మెడికల్ ఇంప్లాం ట్స్ అంశంపై పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో సదస్సును నిర్వహించారు. ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎన్ఐటి వరంగల్ సీనియర్ ప్రొ ఫెసర్ డి.దినకర్ ముఖ్య అతిథిగా హాజరై మానవాళికి సైన్స్ ఎన్ని రకాలుగా ఉప యోగపడుతుందో వివరించారు. విద్యార్థులు ఇప్పటినుంచి పరిశోధనలపై అవగా హన పెంపొందించుకోవాలని కోరారు. వైద్యరంగంలో మానవ శరీరంలో ఉప యోగించే ఇంప్లాంట్స్ తయారీ, వాడకంలో మెటీరియల్ సైన్స్ పాత్ర గురించి వి వరించారు. ఈ సదస్సుకు భౌతిక శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ సిహెచ్. స్నేహల తారెడ్డి అనుసంధానకర్తగా వ్యవహరించగా కరీంనగర్ వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాల రిసార్ట్స్ పర్సన్ డాక్టర్ బాపూజీ, పాల్గొన్నారు. అనంతరం ఎన్ఐటీ ప్రొఫె సర్ దినాకర్ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. సుహాసిని, పరీక్షల అద నపు నియంత్రణాధికారి డాక్టర్ రేణుక అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.పార్వతి, అడిషనల్ కంట్రోలర్ బి.శిరీష, కంప్యూటర్ డిపార్ట్మెంట్ అరుణ, అధ్యాపకులు జి.సావిత్రి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.