Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నవతెలంగాణ-వర్ధన్నపేట
కుటీర పరిశ్రమలను ఏర్పా టు చేసుకొని ఆర్థిక అభివృ ద్ధితోపాటు సామాజి క అభివృద్ధి సాధించినప్పుడే మహిళ సాధికా రతకు సార్ధ కత మవుతుందని బీఆర్ఎ స్ జిల్లా అధ్యక్షుడు, వర్ధ న్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఇల్లంద గ్రామంలో నర్మదా గ్రామైక్య సంఘం లోని శ్రీగణపతి స్వయం సహాయక సంఘం సభ్యురాలు జనగాం మౌనిక రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన క్లాత్‌స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం కషి చేస్తుంద న్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాయితీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్‌ద్వారా పరిశ్రమలను నెలకొల్పడకు కషి చేస్తుందని ఎమ్మెల్యే రమే ష్ అన్నారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీ టీసీ మార్గం బిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేష్‌ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపా లరావు, సర్పంచ్‌లు సుంకరిసాంబయ్య, గుజ్జ సంపత్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజకు మార్, ఎంపీటీసీలు గుడిశాల శ్రీనివాస్, జ్యోతిరమేష్,పాషా,మండల పార్టీ అధ్యక్షు డు తూళ్ల కుమారస్వామి, ఏపీఎం వేణు, సీసీ గోలి కొమురయ్య, వివిధ శాఖల అ ధికారులు, వార్డుసభ్యులు, వివో అధ్య క్ష, కార్యదర్శులు తుల శ్రావణి, రజిత, సరిత, మహిళా సంఘాల లీడర్లు తది తరులు పాల్గొన్నారు.