Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
జిల్లా కలెక్టర్ కార్యాల యంలో శనివారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వ హించడం జరిగింది. ఈ ప్రజా వాణి కార్యక్రమానికి 6 దరఖా స్తులు వచ్చాయని వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ ల అధికారులకు పంపించి స త్వరచర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అథికారి యం.సబిత సూచించారు. ఇందులో 1 దరఖాస్తు వ్యక్తిగత రుణాల కోసం, 1 దరఖాస్తు దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకోసం, 2దరఖాస్తులు సదరం సర్టిఫికెట్ కోసం, 1 దరఖాస్తులు ట్రేడ్లైసెన్స్ కోసం, 1దరఖాస్తు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం, సమర్పిం చారని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సబిత తెలిపారు. కార్యక్రమంలో డీఎమ్, డిఈఓ అబ్దుల్ హై,బిసీడబ్లు ఎజాస్ అV్ా్మద్, డిఆర్డివో శ్రీనివాస్ కమార్,ఆర్, బి రవీందర్ర,రవీందర్ సిహెచ్వో, ఎస్సి కార్పేరేషన్ ఈడి మాధవిలత, అనితా రెడ్డి, మెప్మా రజిత , దివ్యాంగులు, సిడిపివో మధురిమ , భాగ్యలక్ష్మీ , స్వరూప , బీఆర్బీ కోఆర్డినేటర్ శిరీష, సఖి లీగల్ కౌన్సలర్ శ్రీదేవి, జెఏ రేవంత్ బాబు, ఎఫ్ఆర్వో రవి క్రిష్ణ, దివ్యాంగుల జేఏసి కన్వీనర్ నల్లెల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.